Header Banner

DSC అభ్యర్థులకు అలెర్ట్! ఆన్లైన్ ఉచిత కోచింగ్ కి దరఖాస్తులు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

  Sat May 10, 2025 17:56        Education

కర్నూలు జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో DSC కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 16.

 

కర్నూలు జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో DSC కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కె.ప్రసూన తెలిపారు. Mega DSC online free coaching programme పేరుతో జిల్లాలో అర్హులైన అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


దీనికి సంబంధించి A.P., TET లో అర్హత సాధించిన B.C. & EWS (EBC) మరియు S.T, S.C అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. TET కు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తుకు TET లో అర్హత పొందిన పత్రం, 2 ఫోటోలు, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, కుల, ఆదాయం ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్ మరియు నేటివిటీ సర్టిఫికెట్ వంటివి జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జతపరచి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, కర్నూలు కార్యాలయమునకు అభ్యర్థులు స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

 కవచాలుగా మదరసా విద్యార్ధులు! పాక్ మరో దుష్ట పన్నాగం!

 

పాకిస్తాన్ తో పాటు మరో శత్రువుతోనూ ఆర్మీ యుద్ధం! ఏకకాలంలో దాడి!

 

పాక్ తో యుద్ధం పై విజయశాంతి సంచలన ట్వీట్! ఫాన్స్ ఫైర్..

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #DSCAlert #FreeCoaching #OnlineCoaching #DSCPreparation #DSC2025 #GovernmentJobs